CSK vs RCB: నేడు CSK vs RCB మ్యాచ్..! 4 d ago

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఈరోజు మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య...ఈరోజు బిగ్ ఫైట్ జరగనుంది. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్ లు జరిగాయి. ఈరోజు మరి ఏ టీం గెలుస్తుందో చూడాలి.